చండీయాగంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు

చండీయాగంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు

1
TMedia (Telugu News) :

చండీయాగంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు
టి మీడియా,మే 5, మధిర: మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో 7వ తేదీ నాడు పలు దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న చండీ యాగంలో బుధవారం నాడు మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అంగరంగ వైభవంగా వేద పండితుల చేత శాస్త్రోక్తంగా చండీయాగం పూజలను చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఆశీర్వాదలు-పరామర్శలు మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube