పారిశుధ్య కార్యక్రమాలు

పారిశుధ్య కార్యక్రమాలు

1
TMedia (Telugu News) :

పారిశుధ్య కార్యక్రమాలు

టీ మీడియా, నవంబర్ 4, బెల్లంపల్లి : నియోజకవర్గం లోని పట్టణంలో గల హనుమాన్ బస్తీ 33 వ వార్డ్ లో కౌన్సిలర్ పోలు. ఉమదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతిరోజు పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం, మురికి కాలువలు తీయడం, అవసరమైన చోట బ్లీచింగ్ పౌడర్ వేయించడం వంటి కార్యక్రమాలు వార్డ్ ప్రజలు ఇస్తున్న సమాచారం మేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, కార్యక్రమల పై వార్డ్ ప్రజలు కౌన్సిలర్ అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : రూ.2.25 కోట్లతో అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube