మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం

మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం

1
TMedia (Telugu News) :

మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం
టీ మీడియా, మే 29, రామకృష్ణాపూర్:క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం చైర్ పర్సన్ జంగం కళ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో 12 అంశాలతో కూడిన ఎజెండాను పాలక వర్గం ఆమోదించింది. మేనేజర్ నాగరాజు కౌన్సిల్ సభ్యులందరికీ ఎజెండా అంశాలను చదివి వినిపించారు. చైర్ పర్సన్ జంగం కళప్రతిపాదించినఅంశాలనుఏకగ్రీవంగాఆమోదించడంతోసమావేశంప్రశాంతంగాముగిసినట్లయింది.

Also Read : నేను ఉన్నాను- నేను వస్తాను

ఈ సమావేశం లోవైస్ చైర్ పర్సన్ అర్రం విద్యాసాగర్ రెడ్డి, కమిషనర్ వెంకటనారాయణ, కౌన్సిల్ సభ్యులు , కో- ఆప్షన్ సభ్యులు, మేనేజర్ కె.నాగరాజు, అసిస్టెంట్ ఇంజనీర్ ఏ.అచ్యుత్, రెవెన్యూ అధికారి పి.కృష్ణప్రసాద్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జయ కృష్ణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube