మున్సిపాలిటీ లో అభివృద్ధి ప్రాణళిక కసరత్తు

మున్సిపాలిటీ లో అభివృద్ధి ప్రాణళిక కసరత్తు

1
TMedia (Telugu News) :

మున్సిపాలిటీ లో అభివృద్ధి ప్రాణళిక కసరత్తు

టీ మీడియా ,అక్టోబర్ 19, బెల్లంపల్లి : రమేష్ బాబు జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ మ౦గళవార౦ బెల్లంపల్లి మున్సిపాలిటీ లో అభివృద్ధి ప్రణాళిక మీద మీటింగ్ నిర్వహించారు. నవంబర్ 15 వరకు బెల్లంపల్లి పట్టణ ప్రణాళికను తయారుచేసి ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన పట్టణ ప్రణాళిక సర్వేకు సంబందించిన సభ్యులు కూడా వచ్చి సర్వే చేయడం జరుగుతుంది అని చెప్పారు.

Also Read : దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు

ఈ కార్యక్రమము లో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్ ,కమీషనర్ ఆకుల వెంకటేష్ ,వార్డ్ కౌన్సిలర్లు గెల్లి రాయలింగు ,రాములు నాయక్ ,కొక్కెర చంద్ర శేఖర్ ,కొమ్ముల సురేష్ ,సముద్రాల లావణ్య మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube