ప్రేమ నిరాకరించిందని .

యువతి తల నరికిన ఉన్మాది

0
TMedia (Telugu News) :

ప్రేమ నిరాకరించిందని ..
-యువతి తల నరికిన ఉన్మాది
టి మీడియా,జూలై22,కర్ణాటక:
తనతో ప్రేమ, పెళ్లికి నిరాకరించిందని యువతిని ఘోరంగా హత్య చేశాడో ఉన్మాది. ఈ దారుణం కర్ణాటక విజయనగర జిల్లా కన్నిబొరయ్య హట్టిలో చోటుచేసుకుంది. నిర్మలను ప్రేమపేరుతో భోజరాజు వేధించేవాడు. పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు.

 

Also Read : జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి గెజిటెడ్ ఉద్యోగుల ఆర్థిక సహాయం

దీంతో 2 నెలల కిందట వేరే యువతిని పెళ్లాడాడు. అయినప్పటికీ నిర్మలను మర్చిపోలేక ఇంట్లో ఎవరూ లేనిటైంలో వెళ్లి ఆమె తల నరికాడు. ఆ తలను తీసుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube