భార్యను గొంతుకోసి చంపిన భర్త

భార్యను గొంతుకోసి చంపిన భర్త

1
TMedia (Telugu News) :

 

భార్యను గొంతుకోసి చంపిన భర్త

టి మీడియా,సెప్టెంబర్ 22, మహబూబాబాద్ : అడ్వకేట్ కాలనీలోని వీధిలో గురువారం దారుణం జరిగింది. భార్యను కత్తితో గొంతు కోసి భర్త చంపిన ఘటన కలకలం రేపింది. భార్యపై అనుమానంతో కల్పనను భర్త భాస్కర్ ఉదయం ఇంటి ముందే కత్తితో గొంతు కోసి చంపినట్లు స్థానికులు తెలిపారు.

Also Read : మూన్‌లైటింగ్‌ కుదరదు : రిషద్‌ ప్రేమ్‌జీ

వీరికి ముగ్గురు కూతుర్లు ఉన్నారని, భాస్కర్ మటన్ షాప్ లో గుమస్తాగా పనిచేస్తుండగా.. భార్య పలు ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు స్థానిక భవాని నగర్ తండా నివాసిగా తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube