అంగన్ వాడి సూపర్వైజర్ ను చంపిన భర్త

అంగన్ వాడి సూపర్వైజర్ ను చంపిన భర్త

1
TMedia (Telugu News) :

అంగన్ వాడి సూపర్వైజర్ ను చంపిన భర్త

టీ మీడియా, అక్టోబర్ 22,జన్నారం : మండలంలోని పోనకల్ గ్రామంలో నివాసం ఉంటున్న ఐ సి డి ఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ నక్క రాజేశ్వరి(45) ని భర్త కృష్ణమూర్తి శుక్రవారం రాత్రి 9.30 కు హత్య చేసినట్లు స్థానిక ఎస్ ఐ సతీష్ తెలిపారు.

Also Read : ‘ప్రిన్స్‌’ మూవీ రివ్యూ

భర్త రాజేశ్వరి ని రొట్టెలు చేసే ఇనుప పెనం తో తలపై కొట్టగా అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునామ్మన్నారు. లక్షేట్టిపేట సీఐ కరిముల్లా ఖాన్ సంఘటన స్థలం సందర్శించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube