భార్యను గొంతు కోసి హత్య

టీ మీడియా, మార్చి 10,ఉండ్రాజవరం:

0
TMedia (Telugu News) :

భార్యను గొంతు కోసి హత్య
టీ మీడియా, మార్చి 10,ఉండ్రాజవరం: మండలం లోనిసత్యవాడ పంచాయతీ మర్రిపాలెం గ్రామంలో అక్కిన సుందరరావు అనే వ్యక్తి గురువారంతెల్లవారు జామున నిద్రలో ఉన్న తన భార్య అప్పమ్మ ను గొంతు కోసి హత్యచేసాడు.

also readయాదాద్రి ఆలయానికి రూ.కోటి విరాళం

సుందరావు గతంలో నెరచరిత్ర కలిగి 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. హత్య చేయడానికి గల కారణాలు తెలియవలసి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube