తండ్రిని హతమార్చిన కొడుకు

తండ్రిని హతమార్చిన కొడుకు

1
TMedia (Telugu News) :

తండ్రిని హతమార్చిన కొడుకు

టిమీడియా,29,మార్చి,వికారాబాద్: జిల్లాలోని తాండూరు పెద్దేముల్‌ మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కన్న తండ్రి బ్యాగరి వీరప్ప(38)ను కొడుకు శ్రీకాంత్ హతమార్చాడు. తల్లి సమక్షంలో కుమారుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హత్యలో మరో తనయుడు జైపాల్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read : హక్కులను మోడీ సర్కారు హరిస్తుంది:సీఐటీయూ!

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube