వివాహిత గొంతు కోసిన యువకుడు

వివాహిత గొంతు కోసిన యువకుడు

1
TMedia (Telugu News) :

వివాహిత గొంతు కోసిన యువకుడు

టీ మీడియా,సెప్టెంబర్ 19, హైదరాబాద్‌ : నగరంలోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. విజయ్‌సింహ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా తనకు పరిచయమైన ఓ వివాహిత గొంతును కత్తితో కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

Also Read : అసెంబ్లీలో రగడ.. సీఎం జగన్‌ పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌

దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube