జామల్ హత్య సూత్రదారి భార్యనే

ఆటో డ్రైవర్ తో అక్రమ సమధం

0
TMedia (Telugu News) :

జామల్ హత్య సూత్రదారి భార్యనే

– ఆటో డ్రైవర్ తో అక్రమ సమధం

– సూది సలహా పి ఎంపి ది
టీ మీడియా, సెప్టెంబర్ 21,ఖమ్మం క్రైం: సూదిగాడు హత్య చేసిన జమాల్ ది బోప్పారం.ఆయన భార్య వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండగా కూలీలను ఆటోలో తరలించే ఆటో డ్రైవర్ మోహన్ రావు పరిచయమైనాడు.వారి పరిచయం కాస్తా అక్రమ సంభంధానికి దారి తీసీంది.విషయం తెలిసిన భర్త జమాల్ ఇద్దరిని హెచ్చరించాడు.అమె కూతురు కుమారుడు పెళ్ళి చేసి మనవరాళ్ళు సైతం ఉన్నారు.యాబై ఏండ్ల ప్రాయంలో అక్రమ సంభందం కోసం తన భర్తను అడ్డుతగిలించుకోవాలని పన్నాగం పన్నారు.

Also Read : వైయస్ జగన్ పులివెందులలో ఓటమి తధ్యం

నామవరంలో ఆటో డ్రైవర్ మోహన్ రావు మిత్రుడైన ట్రాక్టర్ డైవర్ తో పాటు అదే గ్రామానికి చెందిన ఆర్ ఎంపి బండి వెంకటేశ్వర్లు సలహాలు తీసుకోని ఇంజక్షన్ ప్లాన్ తో అమలు చేశారు.ట్రాక్టర్ డ్రైవర్ ఆర్ ఎంపి డాక్టర్ ఇద్దరు కలిసి సూఫారీ తీసుకోని బైక్ పై వెళ్ళి అనస్థీసియా సూది మందుతో హత్య చేశారు.పోలీసులు బాణాపురంలో టవర్ సిగ్నల్స్ కాల్ రికార్డులతో సిసి పూటేజీలతో నింధితులని పట్టుకున్నారు.నిందితులు ముగ్గురు అమెతో పోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించటంతో ఈజీగాదొరికిపోయారు.వయస్సులో పెద్ద మహిళతో అక్రమ సంభందం పెట్టుకోన్నాడు.

హంతకులు వీరే…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube