తహశీల్దార్ కార్యాలయంను నిర్బంధం చేసిన విఆర్ఏలు

 తహశీల్దార్ కార్యాలయంను నిర్బంధం చేసిన విఆర్ఏలు

0
TMedia (Telugu News) :

 తహశీల్దార్ కార్యాలయంను నిర్బంధం చేసిన విఆర్ఏలు

టీ మీడియా , అక్టోబర్ 9, మధిర:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 78 రోజులుగా చేసిన నిరాహార దీక్షకు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు మధిర తహశీల్దార్ కార్యాలయానికి అధికారులను వెళ్లనివ్వకుండా నిర్బంధం చేసిన వీఆర్ఏలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube