కొనుగోలు చేసిన స్థలం నాది

కొనుగోలు చేసిన స్థలం నాది

0
TMedia (Telugu News) :

కొనుగోలు చేసిన స్థలం నాది

టి మీడియా, కథనం పై “పారా” వివరణ

టి మీడియా,జూన్5,ఖమ్మం: నగరం లోని వెంగట గిరి గేటు ,సగ్గులవారి తోట చిర్రావూరి నగర్ లోని స్థలం కొనుగోలు చేసింది అని స్థల యజమాని ,చిజెన్ కొట్టు యజమాని కూడా అయిన పారా సత్యనారాయణ టి మీడియా కి వివరణ ఇచ్చారు.గుట్టను గుర్తుతెలియని వారు తవ్వి తన స్థలం లో రాళ్లు వేస్తే వాటిని తొలగించి గుట్టకు రక్షణ చర్యలు చేస్తున్న అన్నారు.100 గజాలు స్థలం తాను రెవిన్యూ ఎన్ ఓసి తీసుకొని మరి రిజిస్టేషన్ చేయించుకొని చట్ట పరమైన హక్కు పొందామన్నారు.కష్టపడి పైకి వచ్చామని,తనకు,తన కుటుంబ సభ్యుల కు కబ్జా చరిత్ర లేదు,అటువంటి వాటికి వ్యతిరేక మన్నారు.తన స్థలం చుట్టూహద్దుబందుచేయించుకొంటున్న అని తెలిపారు. స్థలం కొనుగోలు కాగితాలు కూడా టి మీడియా ప్రతినిధికి చూపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube