నాగమ్మ మరణం బాధాకరం

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్30,కరకగూడెం:

కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామ పంచాయితీ సిబ్బంది మెంతిని నారాయణ తల్లి గారైన నాగమ్మ అకాల మరణం బాధాకరమని పంచాయతీ కార్యదర్శి మణికిరణ్ అన్నారు.
నాగమ్మ మృతదేహం వద్ద నివాళులు అర్పించి,ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.నారయణ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.పంచాయితీలో పని చేస్తున్న సందర్భంగా కొంత ఆర్ధిక సహాయాన్ని ఆ కుటుంబానికి కార్యదర్శి మణికిరణ్ అందచేయడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube