పలువురుని పరామర్శించిన నామా, లింగాల,కూరాకుల, నల్లమల్ల.

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

మండల పర్యటనకు వచ్చిన లోక్ సభ టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు,జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కూరాకుల నాగభూషణం,జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ముందుగా నాగులవంచ గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు అంబటి వెంకటయ్యను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులను కుటుంబ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.ఇటీవల కుమారుడు మృతి చెందటంతో గ్రామానికి చెందిన వంకాయలపాటి చిన్న సీతయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.నాగులవంచ గ్రామానికి చెందిన మరో స్వతంత్ర సమరయోధురాలు వంకాయలపాటి సుగుణమ్మను పరామర్శించారు.
సీతంపేట గ్రామానికి చెందిన ఆళ్ల పానకాలకి కాలికిప్రమాదం జరగడంతో అతనిని పరామర్శించారు.

కార్యక్రమంలో ఎం.పీ.పీ కోపూరి పూర్ణయ్య,జడ్పీటీసీ పరసగాని తిరుపతి కిషోర, రైతుబంధు జిల్లా నాయకులు మంకెన రమేష్, చింతకాని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య,వంకాయలపాటి లచ్చయ్య, నాగులవంచ రైతుబంధు కన్వీనర్ వంకాయలపాటి సత్యం, నెల్లూరు రమేష్,మండల టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు శ్రీనివాస రావు, కార్యదర్శి అజయ్ కుమార్,గ్రామ శాఖ అధ్యక్షుడు శిలివేరి సైదులు, ఉపాధ్యక్షుడు అంబటి వెంకటి కార్యదర్శి ముప్పిడి వెంకన్న,వార్డ్ మెంబర్లు బైరు లక్ష్మణ్ ,వంకాయలపాటి శివ,అంబటి రాజేంద్రప్రసాద్,కొల్లి బాబు,ఎల్లంపల్లి సతీష్,పువాళ్ల రాంబాబు,దేవర శీను, నారా పోగు మహేష్,వీర నాగయ్య,పాము రాము,మోత్కూర్ వెంకటేశ్వర్లు, బల్లి నాగేశ్వరరావు,బట్టు తిరుపతిరావు, వంకాయలపాటి కళ్యాణ్, పరసగాని లక్ష్మణ్, చిట్టిపోగు రంగారావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube