ముమ్మరంగా ఉపాధి హామీ పనులు.

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

గ్రామం మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో అతి పెద్ద గ్రామం కావడంతో అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినారు. అందుకనుగుణంగా గ్రామ సర్పంచ్ ఆలస్యం నాగమణి, గ్రామ కార్యదర్శి కోట రాహుల్ ,ఎంపీటీసీ సభ్యులు సరోజినీ,నాగరత్నం కూలీలను ప్రోత్సహించడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేయుటకు ప్రయత్నాలు చేసినారు.దీంతో గ్రామంలో పెద్ద సంఖ్యలో ఉపాధి పనులు జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధి ఇంచార్జ్ గోపి పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Employment guarantee works are in full swing in Nagulavancha village under the village zone. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube