నాలా కబ్జా దారుల పై చర్యలు తీసుకోండి

టి మీడియా,ఏప్రిల్ 16, గోదావరిఖని :

1
TMedia (Telugu News) :

నాలా కబ్జా దారుల పై చర్యలు తీసుకోండి

టి మీడియా,ఏప్రిల్ 16, గోదావరిఖని :

రామగుండం కార్పొరేషన్ కమిషనర్ కు 25 వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు నాలా కబ్జా విషయం పై శనివారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొంతమంది కబ్జాదారులు కనీసం ఆరు వందల కుటుంబాలకు కెసిఆర్ కాలనీ,ప్రగతి కాలనీ,ఆర్టీసీ కాలనీ,మొదలుకొని పద్మావతి కాలనీ, టీచర్స్ కాలనీ,నుండి వచ్చే డ్రైనేజ్ లోని నీరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సాయి లీల బార్ అండ్ రెస్టారెంట్ ముందు భాగంలో ఉన్న కల్వర్టు మోరికి లింకు గా ఉన్న నాలాను కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసి చదును చేసి ప్రహరి నిర్మించుకున్న విషయంపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ నాలా కబ్జాల తో రానున్న వర్షాకాలం దృష్ట్యా పెను ప్రమాదం పొంచి ఉంటుందని తెలియజేయడం జరిగింది. నాలా ను కబ్జా చేయకుండ చూసి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

 

also read; అంగన్వాడీ కేంద్రం లో నిధులు మంజూరు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube