నలంద పాఠశాలను యధావిధిగా కొనసాగించాలు

జాతీయ రహదారిపై రాస్తారోకో

1
TMedia (Telugu News) :

నలంద పాఠశాలను యధావిధిగా కొనసాగించాలు

– జాతీయ రహదారిపై రాస్తారోకో

టి మీడియా,నవంబర్ 17,మహబూబాబాద్: జిల్లా తొర్రూర్ మండలంలో మూడు సంవత్సరాలుగాకొనసాగుతున్న నలంద పాఠశాలను గత వారం రోజుల క్రితం పర్మిషన్ లేదంటూ నోటీసులు ఇచ్చిన ఏం ఈ ఓ అనంతరం 650 మంది విద్యార్థుల భవిష్యత్ ఆలోచించకుండా సీజ్ చేయడం ఏంటని తల్లిదండ్రుల వాదనగా ఉంది.పిల్లల చదువులో కూడా కొన్నిప్రైవేటుపాఠశాలయజమాన్యం రాజకీయాలు చేయడం మధ్యలో నలంద స్కూల్ ను సీజ్ చేపించడం తగదు అంటున్నారుఇదేదో గత మూడు సంవత్సరాల కిందనే చేస్తే బాగుండేదని తల్లిదండ్రుల వాదన.

Also Read : తులసి మొక్క నీళ్లతో నెగెటివ్ ఎనర్జీ దూరం

అకాడమిక్ ఇయర్ మధ్యలో స్కూల్ సీజ్ చేస్తే పిల్లల భవిష్యత్ ఆగమవుతుందని ఎటు పంపియాలో తెలియడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా డివో. కలెక్టర్ స్పందించి ఈ అకాడమిక్ ఇయర్ నలంద స్కూల్ బిల్డింగ్ లో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు బస్టాండ్ సెంటర్. ఖమ్మం & వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube