యూనివర్సిటీ పేరు మార్చటం తెలుగుజాతికి అవమానకరం

యూనివర్సిటీ పేరు మార్చటం తెలుగుజాతికి అవమానకరం

1
TMedia (Telugu News) :

యూనివర్సిటీ పేరు మార్చటం తెలుగుజాతికి అవమానకరం 

-టిడిపి మండల అద్యక్షులు ముత్తినేని భాస్కర్

టి మీడియా, సెప్టెంబర్ 24 ,వెంకటాపురం:ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో టిడిపి మండల అద్యక్షులు ముత్తినేని భాస్కర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెరు మార్పు అంటె తెలుగువారి ఆత్మగౌరంకు ప్రతీకమైన ఎన్టీఆర్‌ను అవమానపరచడం అంటే తెలుగుజాతిని అవమాన పరిచినట్లెనని అన్నారు.1988 లో నారా చంద్రబాబు నాయుడు హెల్త్ యునవర్సటీ కి ఎన్టీఆర్ పెరు నామకరణం చేశారని, ప్రస్థుత ఏ పి ముఖ్యమంత్రి వైస్ జగన్ ఎన్టీఆర్ పెరు మార్చి వైస్ఆర్‌ పెరు పెట్టడం దుర్మార్గపు చర్య అని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం వల్ల చరిత్ర హీనులవుతారని తెలిపారు.

also read :జడ్పీ హెచ్ హై స్కూల్ బతుకమ్మ సంబరాలు

స్వయాన వైస్ఆర్‌ కూతురు షర్మిల కూడ పెరు మార్పును ఖండిస్తుంటే ఎలాంటి మార్కుడో వైస్ జగన్ అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వెంటనే పెరుమార్పను విరమించు కోవాలని, లెకపోతే గవర్నర్ అసెంబ్లీ లో పాసైన ఇలాంటి అప్రజాస్వమిక బిల్లను రిజక్ట్ చెయాలని డిమాండ్ చెసారు. ప్రజలు అన్ని గమనిస్తూన్నారని రాబోయె ఎలక్షన్ లలో జగన్‌కు తగిన బుద్ది చెపుతారని తెలపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube