నందీశ్వరుడికి విశేష పూజలు

నందీశ్వరుడికి విశేష పూజలు

1
TMedia (Telugu News) :

నందీశ్వరుడికి విశేష పూజలు

టీ మీడియా, మార్చి 16, శ్రీశైలం: పుణ్య క్షేత్రంలో మల్లికార్జునుడు సన్నిధిలో వెలసిన నందీశ్వరుడికి బుదవారం ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మహాగణపతి పూజను,వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య పంచామృఅభిషేకం,హరిద్రోదకం,బిల్వాష్టాకం,పుష్పోదకము, సువర్ణదకం, శుద్ధ జలంతో అభిషేకం నిర్వహించారు.

also read:హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

అనంతరం నందీశ్వరుడికి ఇష్టమైన అన్నాభిషేకం సమర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube