అఖండ సినిమా విజయం సాధించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 2 వనపర్తి : నందమూరి బాలకృష్ణ సినిమా విడుదల సందర్భంగా శ్రీనివాస థియేటర్ నందు గురువారం పట్టణ టిడిపి అధ్యక్షుడు నందిమల్ల అశోక్ అభిమానులు ఎండీ గౌస్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజకీయరంగంలోనైనా సినీ రంగంలోనైనా రికార్డు సృష్టించడం ఒక్క నందమూరి వంశానికే సాధ్యమని అన్నారు. అఖండ సినిమా అఖండ విజయం సాధించాలని అన్నారు. అభిమానులు వెంకటేష్ ,కురుమూర్తి, నరసింహ, థియేటర్ నిర్వాహకులు చంద్రశేఖర్, చంద్రారెడ్డి, కిరణ్ ,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Nandamuri Balakrishna movie release on Thursday at Srinivas Theater was greeted by urban TDP president Nandimalla Ashok fans.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube