టీ మీడియా డిసెంబర్ 11 వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో శ్రీదేవి టాకీస్ లో రైతన్న సినిమా సినీ నటుడు నిర్మాత ఆర్. నారాయణ మూర్తితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేశారు. టాకీస్ లో సినిమా చూసిన తర్వాత వారిని కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతమ్మ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
