నేడు టీ నర్సాపురం లో నిరాహార దీక్ష

0
TMedia (Telugu News) :

టీ మీడియా టీ నర్సాపురం మండలం : పశ్చిమగోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు నిరాహారదీక్ష చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ దీక్షకు మద్దతుగా టీ.నర్సాపురం జడ్పిటిసి సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వాణి గంగాధర్, ఎంపీపీ దార బోయిన లక్ష్మి, మండల కన్వీనర్ శీను రాజు, వైసిపి యూత్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి మధు, మక్కినవారిగూడెం పీఏసీఎస్ చైర్పర్సన్ పిన్నమనేని చక్రవర్తి , దేవరపల్లి ముత్తయ్య, కల్లినీడు సుబ్బారావు మరియు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అని వైసిపి నాయకులు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube