నష్టపరిహారం తక్షణమే అందించాలి..

నష్టపరిహారం తక్షణమే అందించాలి..

0
TMedia (Telugu News) :

గాలి ,దుమ్ము ,వర్షం వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం తక్షణమే అందించాలి….. సిపిఎం మండల కమిటీ డిమాండ్ ,..ఎమ్మార్వో రమాదేవికి వినతి పత్రం అందజేశారు …

గాలి దుమ్ము వర్షం వల్ల నష్టపోయిన వారికి సహాయం చేయాలని సిపిఎం బృందం పెనుబల్లి మండలం లంక పల్లి గ్రామ పర్యటన చేసి కూలిపోయిన ఇల్లు పరిశీలన చేసి ,పగిలిన రేకులు, దెబ్బతిన్న సామాన్లు మొత్తం కూడా పరిశీలన చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మార్వో రమాదేవి గారికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సిపిఎంజిల్లా కమిటీ సభ్యులు చలమల విఠల్ రావు మండల కార్యదర్శి గాయం తిరుపతి రావు రైతు సంఘం మండల అధ్యక్షులు మామిళ్ల వెంకటేశ్వర్లు పేద గిరిజన దళితుల ఇళ్లు కూలిపోయాయి తక్షణమే ప్రభుత్వం వారికి ఆర్థిక సహకారం అందించాలని నిర్మాణానికి కావలసిన సదుపాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కి మెమోరాండం ఇవ్వడం జరిగింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube