జాతీయ స్థాయి కవిత పోటీల్లో బహుమతి

టి మీడియా ,మార్చి 10 ,లక్షెట్టిపేట

0
TMedia (Telugu News) :

జాతీయ స్థాయి కవిత పోటీల్లో బహుమతి.

టి మీడియా ,మార్చి 10 ,లక్షెట్టిపేట:

పల్లంటి ఆదిలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీలో పట్టణానికి చెందిన ప్రముఖ కవి లేదాళ్ళ రాజేశ్వరరావుకు రెండవ బహుమతి వచ్చింది. గురువారం విశాఖపట్నంలో జరిగిన సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు, ప్రముఖుల చేతుల మీదుగా కవికి బహుమతి ప్రదానం మరియు ఘన సన్మానించారు . ఈ సందర్భంగా సాహితీ స్రవంతి అధ్యక్షులు గోపగాని రవీందర్, ప్రధాన కార్యదర్శి వేనంక చక్రవర్తి, ఉపాధ్యక్షులు ల్యాదాల గాయత్రి, ప్రచార కార్యదర్శి నూటెంకి రవీంద్ర, గౌరవాధ్యక్షులు కందుల తిరుపతి, కవులు అబ్దుల్ గఫార్, శ్రీనివాస్, మల్లేశం, లింగయ్య ప్రశాంత్, వినోద్,నీళాదేవి, రమణశ్రీ,జయ, జయ తదితరులు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube