ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

టీ మీడియా,సెప్టెంబర్ 17, పెద్దపల్లి : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం పెద్దపల్లి జిల్లా జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించి,పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్.

Also Read : జాన్స‌న్ బేబీ పౌడ‌ర్ లైసెన్సు ర‌ద్దు

కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధు,జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ,లోకల్ బాడీ కలెక్టర్ కుమార్ దీపక్,అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ,రామగుండం సీపీ,జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్,మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు,మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి, డీసీపీ,జిల్లా ప్రభుత్వ అధికారులు,పోలీస్ అధికారులు,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube