నేషనల్ జర్నలిస్ట్ వేడుకలు .

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 17, మణుగూరు:

మణుగూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ జర్నలిస్ట్ వేడుకులు & సమావేశం వేణు రెస్టారెంట్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, పుజారి చందు, సెక్రటరి మాచార్ల శ్రీనివాస్ అధ్యక్షత న నిర్వహించారు. తదనంతరం జర్నలిస్టు లను ప్రెస్ క్లబ్ పేరు తో ఉన్న జ్ఞాపిక తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో న్యాయ సలహాదారులు కె. విజయ్ కుమార్, మణుగూరు ప్రింట్ మీడియా విలేకర్లు అందరూ ఫాల్గొన్నారు ..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube