జాతీయ లోక్ అదాలత్

జాతీయ లోక్ అదాలత్

1
TMedia (Telugu News) :

జాతీయ లోక్ అదాలత్

టీ మీడియా, మార్చి 12, ధర్మపురి :

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల, స్థానిక జూనియర్ సివిల్ కోర్ట్ హాలులో, జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ డాక్టర్ ప్రమీల జైన్, ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. లోక్ అదాలత్ కమిటీ సభ్యులుగా, గడ్డం సత్య నారాయణ రెడ్డి, తిర్మన్ దాస్ సత్యనారాయణ, వ్యవహరించారు. తదనంతరం జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్, డాక్టర్ ప్రమీల జైన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. కక్షిదారులు రాజీ మార్గంలో వెళ్లి తమకున్న సమస్యలను, సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవాలని తెలుపుతూ, శనివారం రోజు సుమారు 50 కీ పైగా కేసులను రాజీ మార్గంలో పరిష్కరించినట్టు, మీడియా సమావేశంలో తెలిపారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయవాదులు, కార్తిక్, రాజేష్, గంగారెడ్డి, పవన్, రమేష్, ఇంద్రకరణ్, జితేందర్ రెడ్డి, రాజేష్, తదితరులు పాలుగోన్నారు.

Also Read : టీఎన్జీఓ క్యాలెండర్ ఆవిష్కరించిన జడ్పి చైర్పర్సన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube