నవోదయ ఎంట్రన్స్ శాంతం

నవోదయ ఎంట్రన్స్ శాంతం

1
TMedia (Telugu News) :

నవోదయ ఎంట్రన్స్ శాంతం
టీ మీడియా, ఏప్రిల్30, మధిర:నవోదయ ఎంట్రన్స్ పరీక్ష విజయవంతంగా పూర్తయిందని. ఈ ఎంట్రెన్స్ కు 253 మంది విద్యార్థులకు గాను 204 మంది విద్యార్థులు హాజరయ్యారని మధిర మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ తెలిపారు.

Also Read : నకిలీ విత్తన తయారీ దారులపై ఉక్కుపాదం

ఈ పరీక్షకు పరిశీలకులుగా వై ప్రభాకర్, బి నాగేశ్వరరావులు వ్యవహరించగా సెంటర్ సూపరింటెండెట్లుగా ఎం నారాయణ, డి రమణయ్య లు సిఎల్ ఓ లుగా జీవిఎన్ రాజు, డి ఎస్ కె చార్యులు వ్యవహారించారు. విజయవంతంగా పరీక్ష పూర్తి చేయుటకు సహకరించిన ఉపాధ్యాయులను, కార్యాలయ సిబ్బందిని, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube