పశువులకు సూదులు

పశువులకు సూదులు

1
TMedia (Telugu News) :

పశువులకు సూదులు

టీ మీడియా, జులై 25,మహదేవపూర్: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పశువర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో 285 ఎద్దులకు ఆవులకు జబ్బాపు గొంతువాపు టీకా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచి పశు వైద్య డాక్టర్ మల్లేశం జె వి ఓ. సరళ .ఎల్ ఎస్ ఏ కళ్యాణ్ వి ఏ నాగభూషణం సిబ్బంది. పాల్గన్నారు

Also Read : నిరుపేద వృద్దురాలికి మిషన్ స్మైల్ సంస్థ అండ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube