ప్రధాన రహదారి పై అధికారుల నిర్లక్ష్యం

ప్రధాన రహదారి పై అధికారుల నిర్లక్ష్యం

1
TMedia (Telugu News) :

ప్రధాన రహదారి పై అధికారుల నిర్లక్ష్యం

టీ మీడియా ,జులై 20,ముత్తారం :

 

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో లోని మంథని నుండి ఓడేడు ప్రధాన రహదారి నుండి రోడ్డు ధ్వంసా అయ్యాయి రోడ్డు పై ప్రయాణికులు భారీ వాహనాలు ప్రయణిస్తుంటారు ప్రయాణికులు చాలా ఇబ్భాంది పడుతుంటారు గత కొద్దీ రోజులు నుండి ఇబ్బంది పాడుకుంటు వుంటున్నారు.

 

Also Read : డీఎస్పీ దారుణ హత్య

కేశనపల్లి ప్రధాన రహదారి పై భారీ వర్షాల కారణంగా రోడ్డు పై గుంతగా మరి ఆ రహదారి పై భారీ వాహనాలు ప్రయానిస్తాయి కాబట్టి ప్రయాణికులు కు డేంజర్ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వెటనే స్పందించి సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుంట రోడ్డు మరమ్మతులు చెయ్యిచాలి అ రహదారి ప్రయాణించే అధికారులు కంటికి కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube