ఒకటోవ వార్డ్ పటిచుకొని అధికారుల

ఒకటోవ వార్డ్ పటిచుకొని అధికారుల

1
TMedia (Telugu News) :

ఒకటోవ వార్డ్ పటిచుకొని అధికారుల

టీ మీడియా ,జూన్ 28, ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వలన ఒకటోవ వార్డ్ డ్రైనేజీ మురికి నీరు పెరుకపోయాయి సిజినల్ వ్యాధులు వల్ల ఇబ్బంది కి గురిచేస్తుంది కావున సంబంధిత అధికారులు టీ మీడియా ప్రచురిచడం జరిగింది వచ్చి చేస్తాం అంటున్నారు కానీ అధికారులు ప్రోటోకాల్ దిగుతారు కానీ ప్రజలకు న్యాయం జరగదు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వలన మురికి నీరు పేర్కొపోయాయి వలన వార్డ్ ప్రజలు తీవ్రంగా ఇబంధులు పడుతున్నారు.

Also Read : నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే

సిజినల్ వ్యాధులు మురికి నీరు వలన దోమలు ఈగలు తో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వాటి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీరు బయట పడేలా చూడాలని బ్లీచింగ్ పౌడర్ చల్లిచడం వంటి చేయాలనీ వార్డ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పై అధికారుల నిర్లక్ష్యం చేసినట్లతే పై అధికారులు కు పిర్యాధి చేయడం జరుగుతుంది చెత్త చేద్దరం లేకుండా చూడాలి అనివెటనే స్పందించి మురికి నీరు మరో డ్రైనేజీ నుండి బయట పడేలా చూడాలని వార్డ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube