నూతన అంగన్వాడీ భవనం ను ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పీటీసీ

నూతన అంగన్వాడీ భవనం ను ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పీటీసీ

1
TMedia (Telugu News) :

నూతన అంగన్వాడీ భవనం ను ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పీటీసీ

 

టీ మీడియా నవంబర్ 18, చిన్నంబావి : చిన్నంబావి మండలం కోప్పునుర్ గ్రామం లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సహకారం తో అనేక అభివృధి పనులు కు స్థానిక సర్పంచ్ నంది కౌసల్య ఆధ్వర్యం లో శంకుస్థాపన పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ,సోమేశ్వరమ్మ,జెడ్పీటీసీ వెంకట రమణమ్మ,లు పాల్గొని నూతన అంగన్వాడీ భవనం ను ప్రారంభించి,పలు అభివృద్ధి పనులకు నిర్వహించిన పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసే అభివృద్ధి నీ చూసి ఓర్వలేని కొంత మంది నాయకులు రాజకీయ పబ్బం గడపడానికి అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మతి భ్రమించి మాట్లాడుతున్న ప్రతి పక్ష నాయకులకు మండల ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని,స్థాయి నీ మించి మాట్లాడుతున్న నాయకులు బుద్ధి చెప్పే రోజు దగ్గర లోనే వుందని వారు అన్నారు.

 Also Read : పలు సమస్యలపై భట్టి విక్రమార్కుని కలిసిన బంధం నాగేశ్వరావు

ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఈదన్న యాదవ్,సింగిల్ విండో చేిర్మైన్ బగ్గరి నరసింహ రెడ్డి,వైయస్ ఎంపీపీ పుష్పాలత,ఎంపీటీసీ లక్ష్మి,సీనియర్ నాయకులు చిన్నారెడ్డి,ఉప సర్పంచ్ ఆనంద్ యాదవ్,వార్డు సభ్యులు నరసింహ,నాయకులు రాజేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube