నూతన కమిటీ ఎన్నిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 13 వనపర్తి : వనపర్తి టౌన్ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులుగా బొడ్డుపల్లి లక్ష్మణ్ ను (సాక్షి )TUWJ (lJU)జిల్లా అధ్యక్షులు మధుగౌడ్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పట్టణ నూతన కమిటీ ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో జర్నలిస్టులందరికీ కూడా ప్రైవేట్ వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీందర్ రెడ్డి, పోలిశెట్టి బాలకృష్ణ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బొలమోని రమేష్, జర్నలిస్టుల జిల్లా సీనియర్ నాయకులు కొండయ్య యాదవ్, పౌర్ణరెడ్డి, మాధవరావు, యాకూబ్, మాజీ జనరల్ సెక్రటరీ భాస్కర్, ఎస్.రాము, సీనియర్ జర్నలిస్టులు మోహన్, రవి ,బాలరాజు,పారుక్ పటేల్, నరసింహ, రాజు, తదితరులు పాల్గొన్నారు,

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వనపర్తి పట్టణ శాఖ నూతన కమిటీ అధ్యక్షులుగా లక్ష్మణ్ (సాక్షి) ప్రధాన కార్యదర్శి ద్వారపోగు మన్యం(వార్త) ఉపాధ్యక్షులుగా కుమార్ (ఆంధ్రజ్యోతి) వేణు గోపాల్ యాదవ్ (ప్రజాపక్షం) దాచ హరీష్ (మనం) కోశాధికారి ఆంజనేయుల (ప్రజాపక్షం) కార్యదర్శులు తిరుపతయ్య (మన తెలంగాణ) సిరాజ్ (ఉర్దూ) ప్రచార కార్యదర్శి మోహన్ (ప్రజా జ్యోతి) కమిటీ సభ్యులు కావాలి విష్ణు (వార్త) తిరుపతి (ప్రజాపక్షం) రమేష్ (ప్రజాపక్షం) మనోహర్ (మన తెలంగాణ) ఎండి అలీ (ఉర్దూ) డి రామకృష్ణ (సూర్య) టౌన్ అధ్యక్షులు గా ఎన్నికైన నా బొడ్డుపల్లి లక్ష్మణ్ ను డి. మన్యం ను తదితరులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube