ఆలయమును సందర్శించిన నూతన కార్య నిర్వహణ అధికారి

ఆలయమును సందర్శించిన నూతన కార్య నిర్వహణ అధికారి

1
TMedia (Telugu News) :

ఆలయమును సందర్శించిన నూతన కార్య నిర్వహణ అధికారి

టీ మీడియా, నవంబర్ 10, జగిత్యాల జిల్లా : కొడిమ్యాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునకు నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమునకు బదిలీ పై వచ్చిన నూతన కార్యనిర్వాహణాధికారి(ఈవో) ఎండపల్లి మారుతి గారు మన ఆలయమును విచ్చేసి పనులను పరిశీలించడం జరిగింది. కమిటీ సభ్యులు ఈవో గారిని సాధరంగా ఆహ్వానించి తదుపరి అర్చకులు నాగరాజు రమేష్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి మంగళ శాసనములు అందించడం జరిగింది.

Also Read : సి.సి. కెమెరాల ఏర్పాటు కు ప్రజలు సహకరించాలి

నిర్మాణ కమిటీ సభ్యులు EO గారిని సన్మానించడం జరిగింది. EO గారు ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు మరియు ఆలయ నిర్మాణ కమిటీ పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube