అఖిలపక్ష ఐక్యవేదిక కార్యాలయం ప్రారంభం

అఖిలపక్ష ఐక్యవేదిక కార్యాలయం ప్రారంభం

1
TMedia (Telugu News) :

అఖిలపక్ష ఐక్యవేదిక కార్యాలయం ప్రారంభం

 

టీ మీడియా, అక్టోబర్ 6, వనపర్తి బ్యూరో : దసరా పండుగ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక కార్యాలయంలో పూజలు చేసి వనపర్తి జిల్లా ప్రజలందరూ విజయదశమి సందర్భంగా అందరూ ఆనందంగా ఉండాలని అఖిలపక్ష వేదిక నాయకులు పూజ చేశారు. పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో అనాధ పిల్లల సింధు, గణేష్ ()లతో కార్యాలయము ప్రారంభోత్సవం చేయడం ఆనందకరంగా ఉందనీ,అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఉన్నారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ యువజన నాయకులు పాండు సాగర్, ఆవుల రమేష్ లు అధ్యక్షునితో పాటు మిగతా సభ్యులను సన్మానించారు.

Also Read : భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ

కార్యక్రమంలో వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వెంకటేష్, జయరాములు, షఫీ, కొత్తకోట ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజ్, రమేష్ చిరంజీవి, మెంటేపల్లి రాములు, భాస్కర్, బొడ్డుపల్లి సతీష్, అడ్వకేట్ ఆంజనేయులు, కోంకి రమేష్, పాటు ప్రజా సంఘాలు,దళిత సంఘాల నాయకులు రవి ప్రసాద్, నాగరాజు, సిపిఐ రమేష్, సిపిఎం గోపాలకృష్ణ,బిఎస్పి, ఎమ్మార్పీఎస్ రాజేష్, వైయస్సార్ టీపి, సమాజ్ వాది పార్టీ, టీజేఎస్, టిపిపి పార్టీల నాయకులతో పాటు, యువజన కాంగ్రెస్, పత్రికా విలేకరులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube