పాలేరు లో రైల్వే లైన్ అంటూ ప్రచారాలు

పాలేరు లో రైల్వే లైన్ అంటూ ప్రచారాలు

1
TMedia (Telugu News) :

పాలేరు లో రైల్వే లైన్ అంటూ ప్రచారాలు

 

-. ప్రవైట్ సంస్థ సర్వే నివేదిక హల్చల్

-“రియల్” వ్యాపారులు తో కుమ్మక్కయి లీకేజీ

టీ మీడియా ప్రత్యేక ప్రతినిధి, హైద్రాబాద్: డోర్నకల్ నుండి మిర్యాలగూడ వరకు వయా పాలేరు నీయోజి క వర్గం మీదుగా కొత్త రైల్వే లైన్ అనే చర్చ ముందుకు వచ్చింది.ఓక ప్రవైట్ కన్సల్టెన్సీ సర్వచేసి నట్లు నివేదిక బైటకు వచ్చింది.ఈ విష యం గురించి కన్సల్టెన్సీ ప్రతినిధి నీ వివరణ కోరగా, సాద్య,సాద్యాలు గురించి మాత్రమే(రెడ్ సర్వే) సర్వే చేసి,రైల్వే బోర్డ్ కి నివేదిక ఇచ్చామని,ఎలా రిపోర్ట్ బైటకు వచ్చిందో తెలియదు అన్నారు. నివేదిక పై ఇంకా ఉన్నత స్థాయి పరిసిలన జరుగ లేదు అని తెలిపారు.తాము లీక్ చెయ్య లేదు అన్నారు.

Also Read : అభివృద్ది పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపనలు

హల్చల్ చేస్తున్న అంశాలు
——-

డోర్నకల్- ఖమ్మం – మిర్యాలగూడ మధ్య రైల్వే ప్రాజెక్ట్..

సికింద్రాబాద్ విజయవాడ / సికింద్రాబాద్ రేపల్లె లైన్లను కఫ్లుపుతూ రైల్వే శాఖ ప్రతిపాదనలు..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 133 కిమీ లైన్ కు డిపిఆర్..

రెండు జంక్షన్లు, 8 క్రాసింగులు తో పాటు నేలకొండపల్లి లో స్టేషన్ హాల్ట్ ఉండేట్లుగా రైల్వే ఇంజనీరింగ్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్దం చేసిన ప్రైవేటు కన్సల్టెన్సీ…

1295 కోట్లతో పాపటపల్లి, గోళ్లపాడు, గుర్రాలపాడు, గువ్వలగూడెం, నేలకొండపల్లి, రామచంద్రాపురం, కోదాడ, హుజూర్ నగర్, ఎర్రగుట్ట, వరదాపురం మరియు జాన్ పహాడ్ లను కలుపుతూ 93కిమీ లైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు…

Also Read : సమాజ రక్షణలో పోలీస్ సేవలు మరువలేనివి

కన్సల్టెన్సీ వివరణ
——. ——- —–

 

ఈ ఏడాది రైల్వే శాఖ ఆదేశాలు. మేరకు కొత్త లైన్ సాధ్య ము పై సర్వే చేశామన్నారు.నివేదిక అధికారులు కు మాత్రమే ఇచ్చామన్నారు.మేము ఏటువంటి లీక చెయ్యలేదు. మాది ప్రాథమిక సర్వే, కొత్త లైన్ వెయ్యాలి అనేది ఆలోచన మాత్రమే,ఆమోదం పొందాల్సి ఉంది.ఆమోదం వస్తె మరోసారి సర్వే ఉంటుంది. అదికూడా పరిసిలన అనంతరం మరో సర్వే చాలా ఉంది.ఏళ్లు పడుతుంది.బడ్జెట్ కావాలి అనవసర ఆందోళనలు వద్దున్నరు.

RETS bw Dornakal – Miryalaguda (NL)-1-16

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube