కొత్త రెషన్ కార్డులు అసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి

కొత్త రెషన్ కార్డులు_అసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి

1
TMedia (Telugu News) :

కొత్త రెషన్ కార్డులు అసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి
టి మీడియా, ఎప్రిల్ 22,మధిర: ప్రభుత్వం ప్రకటించినట్లు వెంటనే ఆసరా పెన్షన్లు ను విడుదల చేయాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని. కొత్తగా ఇండ్లు మంజూరు చేయాలనిలక్షలోపు రైతు రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలనీ డిమాండ్ చేస్తూ స్థానిక మధిర తాసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘంసి ఐ టీ యు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Also Read : గుజరాత్‌కు తరలిపోయిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరి

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా పట్టణ కార్యద్శి మండవ ఫణీంద్ర కుమారి, తెలుగు రైతు సంఘం నాయకులు మర్నిడు పుల్లయ్య, జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ నాయుకులు పడకంటి మురళి, వాడిత్య లాలు, నాయుడు శ్రీరాములు, షేక్ దర్గా సాహెబ్, జీడి మెట్ల క్రిష్ణ తదితరుల పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube