నూతన షాప్ ప్రారంభించిన చైర్మన్

నూతన షాప్ ప్రారంభించిన చైర్మన్

1
TMedia (Telugu News) :

నూతన షాప్ ప్రారంభించిన చైర్మన్

టీ మీడియా, జూన్ 14, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో మహిళలకు సంబంధించిన అన్ని వస్త్రాలు లభించే హాసిని నూతన షాపును ప్రారంభించిన వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఈ కార్యక్రమంలో ప్రియాంక, ఝాన్సీ, రాకేష్, క్రాంతి, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : బైక్, లారీ ఢీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube