నూతన తాసిల్దార్

నూతన తాసిల్దార్

1
TMedia (Telugu News) :

నూతన తాసిల్దార్

టీ మీడియా, జూన్ 18,ఓదెల:

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల తాసిల్దార్ గా కె.నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా, ఓదెల నుండి బదిలీగా, వెళుతున్న తహసీల్దార్, రామ్మోహన్, మాట్లాడుతూ, నాకు సంహరించిన, అధికారులకు, నాయకులకు, మండల, ప్రజలకు, మరియు పాత్రికేయ మిత్రులకు, ధన్యవాదములు తెలిపారు.

Also Read : వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube