మహానందిలో నూతన సంవత్సర వేడుకలు నిషేధం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 30, మహానంది:

మహానంది దేవస్థానం లో నూతన సంవత్సర వేడుకలు నిషేధం చేసినట్లు మహానంది దేవస్థానం ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్ పేర్కొన్నారు .దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిషేధం విధించినట్లు తెలిపారు .భక్తులు కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవచ్చని సూచించారు .దీనిలో ఎలాంటి మార్పులు లేవన్నారు. ఉద్యోగులు కూడా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సంప్రదాయాలకుఆలయ పరిసర ప్రాంతాల్లో విరుద్ధంగా వస్తే చర్యలు తప్పవన్నారు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఉగాది పర్వదినం రోజున నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందని తెలిపారు .

New year celebrations are banned in Mahanadi.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube