గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై ఎన్ఐఏ దాడులు

గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై ఎన్ఐఏ దాడులు

1
TMedia (Telugu News) :

గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై ఎన్ఐఏ దాడులు

టీ మీడియానవంబర్29,న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాద ముఠాలపై మంగళవారం ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు. గ్యాంగ్‌స్టర్-టెర్రర్ కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీఎన్‌సిఆర్, రాజస్థాన్, హర్యానా, 20 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దాడులు జరిపిందిదేశవ్యతిరేక కార్యకలాపాలకు గ్యాంగ్‌స్టర్లను ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారనేదానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది.లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా, టిల్లు తాజ్‌పురియాతో సహా ఆరుగురు గ్యాంగ్‌స్టర్‌లను విచారించినతర్వాతఉగ్రవాదనిరోధకసంస్థఈదాడులుప్రారంభించింది.

Also Read : ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక దాడులు

గ్యాంగ్‌స్టర్లను కట్టడి చేసేందుకు ఉత్తర భారతదేశంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు చేస్తోంది.లారెన్స్‌ బిష్ణోయ్‌, బవానా గ్యాంగ్‌ పేరిట భారత్‌లో ఉగ్రదాడులకు భారీగా నిధులు సమకూరుస్తున్నాయని చెప్పారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube