నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన టి. నారాయణ

నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన టి. నారాయణ

1
TMedia (Telugu News) :

నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన టి. నారాయణ
టి మీడియా, జులై 08,నిజామాబాద్:
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని ట్రాఫిక్ విభాగం లో ఏసిపి గా టి.నారాయణ శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు.

Also Read : రెవిన్యూ సదస్సుల పై విస్తృతంగా ప్రచారం

అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె. ఆర్.నాగరాజు,ఐపీఎస్ ను పుష్పగుచ్చాలు ఇచ్చి మర్యాద  పూర్వకంగా కలవడము జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube