తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో  6గురిఅరెస్టు

తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో  6గురిఅరెస్టు

0
TMedia (Telugu News) :

 

cash
cash

జగిత్యాల జిల్లా:

జగిత్యాల టిఆర్ నగర్ కాలనీ లో సంచలనం కలిగించిన తండ్రి, ఇద్దరు కొడుకుల హత్య కేసులో  6గురి నిందితులను అరెస్టు చేసిన జగిత్యాల రూరల్ పోలీసులు, ఈ నెల 20 న మంత్రాల నెపంతో జగన్నాథం నాగేశ్వరరావు అతని కొడుకులు రాంబాబు, రమేష్ ను హత్య చేసిన నిందితుల నుంచి రూ. 9,42,770 లక్షలు, 6  కత్తులను  {బరిసెలు} స్వాధీనం చేసుకుని, మొత్తం 24 మంది పై కేసు నమోదు చేసి అందులో ఆరుగురుని అరెస్ట్ చేశారని డిఎస్పీ ప్రకాష్ తెలిపారు ఈ సమావేశంలో రూరల్ సీఐ కృష్ణ కుమార్ , ఎస్సై లు చిరంజీవి , రామకృష్ణ, శ్రీకాంత్ లు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube