జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

0
TMedia (Telugu News) :

మీడియా డిసెంబర్ 12 వనపర్తి : వనపర్తి జిల్లాలో త్వరలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నూతనంగా నిర్మించిన అటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణను పరిశీలిస్తున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్, పరంజ్యోతి, కౌన్సిలర్ లక్ష్మినారాయణ, పాకనాటికృష్ణ, తిరుమల్ ,పుట్టపాకల మహేష్, రహీం, మురళి , విష్ణు సాగర్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

State Agriculture Minister Singireddy Niranjan Reddy , Vanaparthi Municipal Chairman Gattu Yadhav.  
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube