టీ మీడియా, డిసెంబర్ 11, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న శ్రీ మహనందీశ్వర స్వామి వారి నిత్యాన్నదానాన పథకానికి శనివారం భక్తుడు విరాళం అందజేశారు. కర్నూలుకు చెందిన రాజశేఖర్ 5,116 విరాళం అందజేశారు. దాతను టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర నాధ్ రెడ్డి అభినందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు మరియు బాండు అందజేశారు.