అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన నివాళి

అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన నివాళి

1
TMedia (Telugu News) :

అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన నివాళి

టీ మీడియా, అక్టోబర్ 2, వనపర్తి బ్యూరో : పట్టణంలోని గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు. అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వారిలో బాపూజీ మొదటి వారినీ,వారిని స్మరించుకోవడం నివాళులు అర్పించడం మన బాధ్యత అనీ, రాబోవుతరాలకు మనం చాటి చెప్పాలని ఎన్ని సంవత్సరాలైనా ఎవరూ మర్చిపోకుండా వారికి నివాళులర్పిస్తూ ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

also reads :ట్రాక్టర్ బోల్తా.,27 మంది మృతి

ఈ కార్యక్రమంలో వనపర్తి గద్దర్ రాజారాం ప్రకాష్ బృందం గాంధీజీ పై మంచి పాట పాడి నివాళులర్పించారు.వారితో పాటు అఖిలపక్ష ఐక్యవేదిక ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మైనార్టీ అధ్యక్షుడు షఫీ, కార్యదర్శి రమేష్, ఆత్మకూరు అధ్యక్షుడు అడ్వకేట్ ఆంజనేయులు, బీసీ నాయకులు బల్మూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube