నో కోవర్ట్ అండ్ క్రాసింగ్

-పారని ప్రత్యర్ధులు పాచికలు

0
TMedia (Telugu News) :

 

-పారని ప్రత్యర్ధులు పాచికలు

-స్థానిక ఎమ్యెల్సి అయ్యేది ఆయనే
-ఆసక్తికరమైన విషయాలు వెలుగు లోకి

టీ మీడియా, డిసెంబర్ 8, ఖమ్మం:

అందరి చూపు ఇటువైపు ఉంది.గెలుపు,ఓటములు పై నిరంతర చర్చ,కోవర్ట్ లు ఉన్నారు అని ప్రచారాలు.అవి అన్ని ప్రచార్ధుల పాచికలు అవి పార లేదు గెలిచేది ఈయనే ఆ ఈ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం అనేది కూడా అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపు ఖమ్మం స్థానిక ఎమ్యెల్సి ఎన్నిక వైపు ఉంది.10 న ఎన్నికలు జరుగుతున్నాయి.గోవా వెళ్లిన టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హైదరాబాద్ కు వచ్చారు.ఖమ్మం రానున్నారు.ప్రధాన పోటీ టిఆర్ఎస్ ,కాంగ్రేస్ మధ్యనే అనే చర్చ ఉన్న, పంచాయతి రాజ్ ఛాంబర్ మద్దతుతో పోటీ చేస్తున్న పేరువంచ ఎంపిటిసి కొండపల్లి శ్రీనివాసరావు కూడా రంగం లో ఉండటం, ఆయన ఎంపిటిసిలు సంఘం అధ్యక్షుడు అవడం తో త్రిముఖ పోటీ అన్నది.కొంతమంది విశ్లేషకులు అభిప్రాయం. టిఆర్ఎస్ కు చెందిన తాతమధుకు ఉద్యమాల నేపథ్యం ఉంది.అధికార పార్టీ.మెజారిటీ స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయనవెంటనేఉన్నారు.వారిలో ఇప్పటి వరకు కోవర్ట్ గా మారిన వారు లేరు. కొంతమంది లో నిధులు విష్యం లో అసంతృప్తి ఉన్న మాట నిజం.అయిన మేము క్రాస్ చేసే ప్రశక్తి లేదు.ఓటుకు, నిధులు కు సమందం ఏంటి అని పలువురు ఎంపిటిసి లు పేర్కొన్నారు.ఇటువంటి అనేక విషయాలు టిఆర్ఎస్ అభ్యర్థికి సానుకూలంగా మారాయి..దీనితో పాటు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపి, ఎమ్మెల్యే లు, మంత్రి,మాజీ లు , టికెట్ ఆశించి బంగ పడిన టిఆర్ఎస్ వారు.పూర్తి స్థాయిలో అభ్యర్థి విజయానికి పని చేస్తున్నారు అనేదినకుడా విశ్లేషకులు సంఖ్యాపరంగా తెలుపుతున్నారు.కాంగ్రెస్ అభ్యర్ధి రాయల నాగేశ్వరరావు కు పార్టీ పరంగా .స్థానిక ప్రజాప్రతినిధులు సంఖ్య తక్కువ గా ఉంది. వ్యక్తిగత ము గా అందరి వాడుగా పేరున్న.కాంగ్రెస్ లోని అందరి నుండి అయనకు పూర్తినిసహాకారం లేదు అనేది అభిప్రాయం గా ఉంది.అభ్యర్థిని నిలబెట్టటము ద్వారా ప్రయత్నాలు చెయ్యాలి అని ఆ పార్టీ వారు ఆలోచన చేసిన అవి ముందుకు సాగలేదుఇప్పటి వరకు అనేది అభిప్రాయం గా ఉంది.ఎంపీటీసీ ల సంఘం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు ఓట్లు చీలిక ద్వారా కూడా తమకు ప్రయోజనం ఉంటుంది అని కాంగ్రెస్ భావించింది అది వర్క్ అవుట్ కాలేదు.దీనితో ప్రయత్నాలు విరమించుకొన్నట్లు సమాచారం.ఇటువంటి అనేక అంశాలు తాత మదుకు కలిసి వచ్చేవి ఉన్నాయి.మధు నే ఎమ్యెల్సి అయ్యేది అనేది విశ్లేషకులు అబిప్రాయం గా ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube