నిధుల లేక,రాక సతమతమవుతున్న సర్పంచులు

నిధుల లేక,రాక సతమతమవుతున్న సర్పంచులు

1
TMedia (Telugu News) :

నిధుల లేక,రాక సతమతమవుతున్న సర్పంచులు

టీ మీడియా, నవంబర్ 16, బోనకల్ : తెలంగాణ రాష్ట్ర గ్రామ సర్పంచ్ లు గ్రామ అభివృద్ధి కి నిధులు రాక బాధలు పడుతున్నారు. గత 12 నెలల నుండి కేంద్రం నిధులు రావడం లేదు, గత నాలుగు నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాక పంచాయతీలు అభివృద్ధి జరగటం లేదు. ప్రతి నెల వేయాల్సిన నిధులు రాక పంచాయతీ ట్రాక్టర్ చెక్కులు నిధులు లేక ఫ్రీజింగ్ ఉండటం వలన పంచాయతీ సర్పంచుల పర్సనల్ అకౌంట్ లాక్ చేసి బ్లాక్ లిస్టులో పెట్టడం సర్పంచులకు చాలా బాధగా ఉంది.

Also Read : గుజరాత్‌లో డ్రగ్స్‌ పట్టివేత.. ఒకరు అరెస్ట్‌

ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే సర్పంచులు అకౌంట్ లాక్ చేయడం చాలా దురదృష్టకరమైన విషయం దీని వలన వ్యక్తిగత అవసరాలకు కూడా అమౌంట్ విత్ డ్రా చేసుకొని అవకాశం లేక చాలా బాధపడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికైనా నిధులు వేసి సర్పంచులను కాపాడుకోగలరని సర్పంచ్ లు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube