గ్యారెంటీ లేని వైద్యం

గ్యారెంటీ లేని

0
TMedia (Telugu News) :

గ్యారెంటీ లేని వైద్యం

 

 

 


-6 నెలల అనుభవం తో నే ఆస్పత్రి
– ఫైర్ సేఫ్టీ లేని భవనాలు
-. పర్మిషన్ లేకుండా ల్యాబ్
– రోడ్లు ఆక్రమించి పార్కింగ్ పాయింట్లు
– ప్రవైట్ వైద్యం లోభారీ మాఫియా
టీ మీడియా,జనవరి 28,ఖమ్మం సిటీ బ్యూరో: మా డాక్టర్ సుజాత రెడ్డి 3 ఏళ్లు వైద్య విద్య అభ్యసించారు.6 నెలలు మాత్రమే అనుభవం ఉంది.మా వైద్యం కు నూరుశాతం గ్యారెంటీ లేదు. ఇదే విషయం అర్ ఏం పి ల మీటింగ్ లో చెపుతాను అద్యదునిక పరికరాలు,ల్యాబ్ ఉంది అని..శుక్రవారం ఖమ్మం లెనిన్ నగర్ లో శ్రీ గర్భ పేరుతో ఆస్పత్రి ప్రారం బించిన నిర్వాహకులు డాక్టర్ బాలభా రెడ్డి విలేకరులు సమా వేశం లో స్పష్టం చేశారు. చైతన్యం కు మారు పేరు అయిన ఖమ్మం లో ప్రజా వైద్య సేవలు అందిస్తున్న వారు ఉన్నారు.                                                                   also rad:       గారాపాటి అధ్వర్యంలో ఎంపి నామా సమక్షంలో బిఆర్ఎస్ లోకి పలువురు చేరికలు.

బాలభాస్కర్ రెడ్డి చెప్పిన గ్యారెంటీ లేని వైద్యం చేస్తూ సేవారంగం కు చెందిన వైద్యం ముసుగులో వ్యాపారం చేస్తున్న వారీ సంఖ్య నగరం లో పెరిగి పోయింది.వీరిలో అత్యధికులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కు కూతవేటు దూరంలో వైద్యం ముసుగు లో నిలువెత్తు మోసాలకు పాల్పడుతున్న వారు అనేక మంది ఉన్నారు. అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది చర్యలు లేవు. ప్రవైటు కు ధీటుగా ఖమ్మం లో ప్రభుత్వ వైద్యం ఉంది.అయిన ప్రవైట్ వైపు జనం మో గ్గు చూపే విధంగా జర్నలిస్ట్, గ్రామీణ,పట్టణ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వకు లు ముసుగు లో ఉన్న బ్రోకర్లు ను ఏర్పాటు చేసు కొని. వైద్య సేవ ముసుగు లో ఉన్న మాఫియా తన దందా కొనాగిస్తోంది.కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేని భవనము లో.సెల్లార్ ఉన్న పార్కింగ్ కి అనుమతి ఇవ్వకుండా రోడ్డనే కబ్జా చేసి పార్కింగ్ బోర్డు లు పెడుతున్న పట్టించుకొనే స్థితి లేదు .
శ్రీ గర్భ పరిశీలిస్తే
—-also rad:ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి క‌న్నుమూత‌

బాల భాస్కర్ రెడ్డి నిర్వహణ లో ఉంది అని చెప్పుకొన్న శ్రీ గర్భ ఆస్పత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం కు కుత వేటు దూరంలో ఉంది.నిత్యం రద్దీగా ఉండే ఈ గల్లి రోడ్ లో ఆస్పత్రి ఏర్పాటు చేసిన భవనం నివాసం కోసం l అనుమతులు పొందింది గా తెలుస్తోంది.. ఆటు వంటి భవనం లో చట్ట విరుద్ధం గా ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఏటువంటి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు ఈ భవనానికి లేవు.ప్రారంభం రోజే ఉన్న సెల్లార్ లో పార్కింగ్ కు అనుమతి ఇవ్వనీ ఫలితంగా మీడియా సమావేశం కు వచ్చిన వారు రోడ్డు పైన పార్కింగ్ చేశారు.పేషెంట్లు ,బందువులు వాహనాలు ఎక్కడ పార్కింగ్ అనేది తెలియాలి..ఆస్పత్రి ఏర్పాటు కు,అక్కడి పరికరాలు ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు పైన అనుమానాలు ఉన్నయి.డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి నిర్వహణ లో ఉన్న మరో ఆస్పత్రి సురక్ష కి,అక్కడి పరికరాలు ఏర్పాటు విషయం పై ఉన్న అనుమతులు గురించి అనుమానాలు ఉన్నయి. ఇదే తరహాలో ఖమ్మం నగరం లో 20 కి పైగా ఆస్పత్రులు ఉన్నయి.కసం హోసర్జన్ కూడా కానీ,కనీస వసతులు లేని,బిల్డింగ్ పర్మిషన్ లు లేని వారు సూపర్ స్పేషాల్టి బోర్డు లు ఏర్పాటు చేసి సూపర్ దోపిడీ కి తెర లేపారు.

also read :రాజకీయ కక్ష సాధింపు కోసమే కవిత పై కేసు

భారి ప్రకటన లు, నామ మాత్రపు ఆందోళనలు

ప్రవైట్ వైద్యం లో కొంత మంది చేస్తున్న అక్రమ వ్యాపారం అరికట్టాలి,వైద్యం మాఫియా పై చర్యలు తీసుకోవాలి అని కొంత మంది భారీ ప్రకటన లు ఇవ్వడం, అటుతరువాత నామ మాత్రపు ఆందోళనలు చెయ్యడం పరిపాటి గా మారింది. దీర్ఘ కాల పోరాటం,జనం లో అవగాహన పెంచీ అధికారులు పై వత్తి డి తెచ్చే పనులు సజా సాగని స్థితి ఉంది .నగరం లోని భక్త రామదాసు కళా క్షేత్రము ఎదురుగా ఉన్న ఓక ప్రవైట్ ఆస్పత్రి నీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు.విచారణ కోర్టు పరిధిలో ఉందిం ఆ ఆస్పత్రి సిల్ అట్లనే ఉంది..లోపలి పరికరాలు, సామాగ్రి వెనుక ద్వారం నుండి మయం చేశారు .భహిరంగ గా ఈ వ్యవహారం నడిచినా నోరు మెదపని స్థితి ఉంది.

రోడ్డు కెక్కిన వైద్యులు వివాదాలు

నగరం లో కొంతమంది వైద్యులు గా చాలమని అవుతున్న వారు ఆస్పత్రులు నిర్వహణ సందర్భం లో ఆర్థిక లావా లావా దేవి ల విషయం లో రోడ్డు కు ఎక్కిన సందర్భాలు ఉన్నయి. అయిన అధికారులు చర్యలు కు ఉపక్ర మించక పోవడం తో శ్రీ గర్భ లాంటి ఆస్పత్రులు పుట్టుకు వస్తూనే ఉన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube